శరీరానికి కావాల్సిన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ - ఏ కూడా ఒకటి. ఈ ఆరోగ్య సమస్యలు మీకున్నట్టైతే ఈ విటమిన్ లోపం ఉన్నట్టే!
చర్మం డ్రైగా ఉంటుంది, నిత్యం దురదగా అనిపిస్తుంది. ఒక్కోసారి ఇది ఎగ్జీమాగా కూడా మారుతుంది.
రాత్రిళ్లు కళ్లు సరిగా కనబడవు, కళ్లు పొడిగా మారతాయి.
పిల్లల్
లో విటమిన్ ఏ లోపిస్తే ఎదుగుదల నిలిచిపోతుంది
విటమిన్ ఏ లోపించిన వారు తరచూ ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు.
చర్మంపై
గాయాలు కూడా త్వరగా మానవు. ఈ పరిస్థితికి విటమిన్ ఏ లోపం కారణం
తరచూ నిరసంగా ఉంటున్నా విటమిన్ ఏ లోపం ఉన్నట్టు అనుమానించాలి
విటమిన్ ఏ లోపం ఉన్న స్త్రీ పురుషులు ఇద్దరూ సంతానలేమితో బాధపడతారు
వేగంగా బరువు కోల్పోతుంటే విటమిన్ ఏ లోపం ఉందేమో చెక్ చేసుకోవాలి
ఆరోగ్యం విషయంలో ఏ సందేహం ఉన్నా ముందుగా వైద్యులనే సంప్రదించాలన్న విషయం అస్సలు మర్చిపోకూడదు
Related Web Stories
ఈ ఫుడ్స్ చేపలకంటే చాలా బెటర్! ఎందుకో తెలిస్తే..
ఎప్పుడూ టెన్షన్ గా అనిపిస్తూ ఉంటుందా? ఈ 9 అలవాట్లు వదిలేయండి చాలు..!
డెస్క్ జాబ్ చేస్తున్నారా.. ఆరోగ్యం కోసం ఈ టిప్స్ పాటించండి
మీ జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ ఉండేందుకు ఇవి తప్పక తినాలి!