ఈ వంట నూనెలపై ఓ లుక్ వేయండి..!
అధిక ఉష్ణోగ్రతల వద్ద స్థిరంగా ఉండగలిగే వంట నూనెలలో కొబ్బరి నూనె ఒకటి.
మోనో అసంతృప్త కొవ్వులు సమృద్ధిగా ఉండే అవకాడో ఆయిల్.. ఈ నూనె వంటకాల రుచిని పెంచుతుంది.
ఆలివ్ ఆయిల్ తక్కువ స్మోక్ పాయిట్ కారణంగా ఎక్కువ నూనె వంటకాలను దీనితో చేయలేం.
MCTఆయిల్ కొబ్బరి లేదా పామాయిల్ నుండి తీస్తారు. వంటకాలకు బెస్ట్ ఆయిల్‌గా పనిచేస్తుంది.
పాల పదార్థాల నుంచి తయారైన నెయ్యిలో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువే.. దీనిని మరీ మితంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదే.
వాల్నట్ ఆయిల్ ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది.
మాకాడమియా ఆయిల్.. మోనోశాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉన్న ఈ నూనె అధిక స్మోక్ పాయింట్ కలిగి ఉంటుంది.
Related Web Stories
ఉదయాన్నే ఖాళీ కడుపుతో మునగ ఆకుల నీరు తాగితే జరిగేది ఇదే..!
అటుకులు vs ఓట్స్: రెండింటిలో ఏది ఎప్పుడు తింటే మంచిది!
ఆడవారిలో ఈ 8 లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..!
మొక్కజొన్న తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా