3fbc5254-128c-4c37-b588-d4e903b76e63-lungs_1_11zon.jpg

మీ ఊపిరితిత్తులకు బలాన్నివ్వండి.. వీటిని రోజూ తీసుకోండి.. 

78141e4b-8284-4a02-b7b8-e79cc48dab37-lungs2_2_11zon.jpg

ప్రతిరోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగండి. బీట్‌రూట్‌లో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. 

e259c49c-0e1c-4643-8d67-03278f7aee1b-lungs3_3_11zon.jpg

గుమ్మిడికాయలో ఉండే కెరటనాయిడ్స్ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడతాయి. 

abf1007c-8600-4297-862a-0afcbc895f19-lungs4_4_11zon.jpg

పసుపులో యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ-ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే సమ్మేళనం లంగ్ ఫంక్షన్‌కు తోడ్పడుతుంది. 

థియోబ్రొమైన్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ-ఆక్సిడెంట్లను పుష్కలంగా కలిగి ఉండే డార్క్ చాక్లెట్ ఊపిరితిత్తులకు గాలి అందించే గొట్టాలను క్లీన్ చేస్తాయి. 

ఆపిల్స్‌లోని క్విర్కెటిన్ అనే యాంటీ-ఆక్సిడెంట్ ఊపరితిత్తుల వయసును తగ్గిస్తుంది. డ్యామేజ్ అయిన లంగ్‌ను తిరిగి బాగు చేయడంలో కూడా సహాయపడుతుంది. 

టమాటోల్లో ఉండే లైకోపిన్ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

బెల్ పెప్పర్స్ ద్వారా లభించే విటమిన్-సి ఊపిరితిత్తులకు బలం అందిస్తుంది. 

తృణ ధాన్యాల్లో ఉండే కాపర్, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్ వంటి పోషకాలు ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.