మీ బ్లడ్ షుగర్ 250 పైనే ఉంటోందా? వెంటనే ఈ పౌడర్ తీసుకోండి..
కొంత మందికి ఎంత ప్రయత్నించినా బ్లడ్ షుగర్ స్థాయిలు 250 దిగువకు రావు. అలాంటి వారికి దాల్చిన చెక్క పౌడర్ మంచి ఔషధం. షుగర్‌ను కంట్రోల్ చేయడంలో దాల్చిన చెక్క ఎలా పని చేస్తుందో చూద్దాం..
దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడంలో గణనీయంగా సహాయపడుతుంది. రక్తంలోని గ్లూకోజ్‌ను శరీరం ఎక్కువ వినియోగించుకునేలా ప్రోత్సహిస్తుంది.
గ్లూకోజ్ మెటబాలిజమ్‌ను దాల్చిన చెక్క పెంచుతుంది. కార్బోహైడ్రేట్స్ శోషణను పెంచి రక్తంలో చక్కెర స్థాయులను తగ్గిస్తుంది.
రక్తంలో చక్కెరను కణాలు శోషించుకునేలా చేసి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్‌ను దాల్చిన చెక్క తగ్గస్తుంది. హై షుగర్ లెవెల్స్‌తో బాధపడే వారికి దివ్య ఔషధంలా పని చేస్తుంది.
షుగర్ వ్యాధిగ్రస్తులు ఇన్‌ఫ్లమేషన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్‌తో ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. దాల్చిన చెక్కలోని యాంటీ-ఆక్సిడెంట్లు ఆ రెండింటిని ప్రభావవంతంగా తగ్గిస్తాయి.
షుగర్ వ్యాధిగ్రస్తులు ఐరన్, బీ12 పోషకాల శోషణ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆ సమస్యను దాల్చిన చెక్క నియంత్రిస్తుంది.
బ్లడ్ షుగర్‌ను రెగ్యులేట్ చేసే హార్మోన్లను నియంత్రించడంలో దాల్చిన చెక్క క్రీయాశీలకంగా పని చేస్తుంది.
ఉదయాన్నే దాల్చిన చెక్క పొడిని నీళ్లలో కలుపుకుని తాగడం వల్ల హై షుగర్ ఉన్న వారికి చాలా మేలు జరుగుతుంది.