2bf8944d-1461-4395-b51a-73f455332962-00.jpg

ప్రపంచంలో అత్యంత ఎత్తైన  బిల్డింగ్స్ ఇవే..

b4f6da1c-dedf-4815-a988-51a6e2291edb-1.jpg

బుర్జ్ ఖలీఫా, దుబాయ్ (యూఏఈ), ఎత్తు: 828 మీటర్లు

9d0f3e37-593b-4b78-a092-8038b01a6b3e-2.jpg

మెర్డెకా 118, కౌలాలంపూర్ (మలేషియా), ఎత్తు: 679 మీటర్లు

89cc24d8-8946-4fbc-8e44-334ff631bf6c-3.jpg

షాంఘై టవర్,   షాంఘై (చైనా), ఎత్తు: 632 మీటర్లు

మక్కా రాయల్ క్లాక్ టవర్, మక్కా (సౌదీ అరేబియా) ఎత్తు: 601 మీటర్లు

పింగ్ యాన్ ఫైనాన్స్ సెంటర్, షెంజెన్ (చైనా), ఎత్తు: 599 మీటర్లు

లాట్టీ వరల్డ్ టవర్, సియోల్ (దక్షిణకొరియా), ఎత్తు: 555 మీటర్లు

వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్, న్యూయార్క్ (అమెరికా), ఎత్తు: 541 మీటర్లు

గ్వాంజూ సీటీఎఫ్ ఫైనాన్స్ సెంటర్, గ్వాంజూ (చైనా), ఎత్తు: 530 మీటర్లు

సీఐటీఐసీ టవర్, బీజింగ్ (చైనా), ఎత్తు 528: టవర్లు