ప్రపంచంలోని అత్యంత ఎత్తైన బిల్డింగ్స్ ఏవంటే..
బుర్జ్ ఖలీఫా,
దుబాయ్ (యూఏఈ),
ఎత్తు: 828 మీటర్లు
మెర్డెకా 118,
కౌలాలంపూర్ (మలేషియా),
ఎత్తు: 679 మీటర్లు
షాంఘై టవర్, షాంఘై (చైనా), ఎత్తు: 632 మీటర్లు
మక్కా రాయల్ క్లాక్ టవర్, మక్కా (సౌదీ అరేబియా)
ఎత్తు: 601 మీటర్లు
పింగ్ యాన్ ఫైనాన్స్ సెంటర్, షెంజెన్ (చైనా), ఎత్తు: 599 మీటర్లు
లాట్టీ వరల్డ్ టవర్, సియోల్ (దక్షిణకొరియా), ఎత్తు: 555 మీటర్లు
వన్ వరల
్డ్ ట్రేడ్ సెంటర్, న్యూయార్క్ (అమెరికా), ఎత్తు: 541 మీటర్లు
గ్వాంజూ
సీటీఎఫ్ ఫైనాన్స్ సెంటర్, గ్వాంజూ (చైనా), ఎత్తు: 530 మీటర్లు
సీఐటీఐసీ టవర్, బీజింగ్ (చైనా), ఎత్తు 528: టవర్లు
Related Web Stories
తులసి చెట్టును సంరక్షించండిలా..
పిల్లల్లో పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వ్యసనాన్ని తగ్గించాలంటే..
ఒత్తిడి.. ఆయువును తినేస్తోంది.. ఎన్ని రోగాలు తెస్తోందంటే..
వసంత పంచమిరోజున ఏ దేవతలను ఆరాధిస్తారు..?