డిసెంబర్ 31 లోపు కచ్చితంగా పూర్తి చేయాల్సిన పనులు ఏవంటే.. 

ఏడాదికి పైగా వినియోగంలోలేని యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయి. కాబట్టి, వినియోగదారులు జాగ్రత్త పడాలి

నామినీలు లేని డీమాట్ అకౌంట్లు ఫ్రీజ్ అవుతాయి. కాబట్టి, తగు జాగ్రత్తలు తీసుకోండి

ఆధార్ వివరాలు ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 ఆఖరు తేదీ. కాబట్టి త్వరపడండి!

రివైజ్డ్ లాకర్ అగ్రిమెంట్‌ను సెటిల్ చేసుకునేందుకు కూడా డిసెంబర్ 31 ఆఖరు తేదీ