టీ vs కాఫీ: చలికాలంలో ఆరోగ్యానికి ఏది మంచిది?
చలికాలంలో కాఫీ, టీ రెండూ శరీరానికి కావాల్సిన వెచ్చదనం అందిస్తాయి. నిరాసక్తంగా ఉన్న మూడ్‌ను మార్చుతాయి. అయితే రెండింటిలో ఏది మంచిది?
కాఫీలో ఎక్కువగా ఉండే కెఫిన్ ఎనర్జీ బూస్ట్ అందిస్తుంది. అయితే టీ అలాంటి పని చేయలేదు.
చలికాలంలో చాలా మంది నీళ్లు తగినన్ని తాగరు. దానికి తోడు కాఫీ తాగడం వల్ల డీ హైడ్రేషన్ సమస్య వస్తుంది. టీ తాగడం వల్ల అలాంటి సమస్య ఉండదు.
టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వింటర్ సీజన్‌లో ఇమ్యూనిటీ పెరగడానికి దోహదపడతాయి.
కాఫీ వల్ల కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అయితే కొందరిలో కాఫీ ఆందోళనకు కారణమవుతుంది.
కాఫీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. హెర్బల్ టీలు చలికాలంలో తక్కువగా ఉండే జీర్ణ శక్తిని పెంచుతాయి.
టీలో ఎన్నో రకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఆరోగ్యకర హెర్బల్ టీలు ఉంటాయి. కాఫీ దాదాపు ఒకే రుచితో ఉంటుంది.
చలికాలంలో కాఫీ కంటే టీ ఉత్తమమైన ఎంపిక. అయితే టీని ఇష్టపడని వారు స్ట్రాంగ్ కాఫీ కాకుండా సాధారణ కాఫీ తాగడం మంచిది.
Related Web Stories
బాదుషాలు స్వీటు షాపులో ఉన్నట్లు రావాలంటే ఇలా చేయండి..
ఉల్లిపాయలు పాడవకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి
జెఫ్బెజోస్ వివాహం..5వేల కోట్లతో వేడుక
మనిషిని ఇప్పటికీ తికమకపెడుతున్న మిస్టరీలు ఇవే!