తెలుగు రాష్ట్రాల్లోని
ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి..?
శ్రీశైలం ప్రాజెక్ట్‌కు భారీగా
కొనసాగుతున్న వరద ప్రవాహం
శ్రీశైలం జలాశయం 10 గేట్లు
20 అడుగుల మేర ఎత్తివేత
కృష్ణానదికి భారీగా వరద నీరు
కృష్ణాకు పెరిగిన వరద ప్రవాహం..
నిండు కుండలా మారిన శ్రీశైలం
ప్రకాశం బ్యారేజి వద్ద క్రమంగా పెరుగుతున్న వరద ప్రవాహం
ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 11,25,876 క్యూసెక్కులు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు
కొనసాగుతున్న భారీ వరద
సాగర్ ప్రాజెక్టు 26 గేట్లు
ఎత్తి దిగువకు విడుదల
కొమురం భీం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత
కొమురం భీం ప్రాజెక్టు 43800 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
మేడిగడ్డ బ్యారేజీ దగ్గర
కొనసాగుతున్న వరద
Related Web Stories
పంచముఖి ఆంజనేయ స్వామి పటాన్ని ఇంట్లో ఇక్కడ ఉంచితే మంచిది..!
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
నాగార్జున సాగర్ ప్రాజెక్టు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం
జీవిత కాలంలో ఈ జంతువులు అసలు నిద్రే పోవట..