వానాకాలంలో చూడాల్సిన బెస్ట్ ప్రదేశాలివే!
ప్రయాణాలను ఇష్టపడే పలువురు వ్యక్తులు వర్షాకాలంలో ప్రయాణాలు చేయాలనుకుంటారు
అలాంటి వారు ఈ మాన్‌సూన్‌లో ప్రయాణించే బెస్ట్ ట్రావెల్ ప్రాంతాల గురించి ఇప్పుడు చూద్దాం
డార్జిలింగ్: వర్షాకాలంలో డార్జిలింగ్ ప్రకృతి అందాలు టూరిస్టులను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తాయి
కౌసని: ఉత్తరాఖండ్ కౌసనిలో వర్షాకాలంలో మేఘాలు ఇళ్లపైకి చేరుకున్నట్లుగా కనిపిస్తాయి. ఇక్కడ ట్రెక్కింగ్ కూడా చేయవచ్చు
ధర్మశాల: హిమాచల్ కాంగ్రా జిల్లాలో ధర్మశాలలో ప్రకృతి అందాలు, పచ్చదనం వానాకాలంలో రెట్టింపు అవుతాయి
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్: ఉత్తరాఖండ్‌లోని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రాంతంలో వర్షాకాలంలో రంగురంగుల పూలు వికసిస్తాయి
గోకర్ణం: కర్ణాటకలోని గోకర్ణ ప్రకృతి సౌందర్యం వర్షాకాలంలో వికసిస్తుంది. ఇక్కడ అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి
మున్నార్: కేరళలోని మున్నార్‌లో వర్షాకాలంలో అందంగా కనిపించే టీ తోటలు, సరస్సులను చూడవచ్చు
ఉదయపూర్: రాజస్థాన్‌లోని ఉదయపూర్ వర్షాకాలంలో చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తుంది. ఇక్కడ బోటింగ్ చేయవచ్చు
Related Web Stories
ఫిష్ స్పాతో కలిగే ప్రయోజనాలు ఇవే!
మహిళల్లో సంతానోత్పత్తిని పంచడానికి సహకరించే గింజలు, విత్తనాలు ఇవే..
ఈ అలవాట్లతో నెల్లోనే కొలెస్ట్రాల్ తగ్గిపోతుందట.. అవేమిటంటే
ఇంట్లో ఈ మొక్కలు పెంచితే.. దెబ్బకి బల్లులు పరార్..!