దోసకాయలు కొన్నిసార్లు ఎందుకు చేదుగా ఉంటాయో తెలుసా.. ?
దోసకాయలోని చేదును కుకుర్బిటాసిన్ అనే సమ్మేళనం ఉత్పత్తి చేస్తుంది.
మొక్కలు ఒత్తిడిలో ఉన్నప్పుడు కుకుర్బిటాసిన్లు దోసకాయలోకి వ్యాపిస్తాయి. అప్పుడు చేదుగా మారుతుంది.
దోసకాయ కాండం చివరలో, చర్మం కింద ఈ చేదు ఉంటుంది.
ఈ చేదు తగలకుండా ఉండాలంటే కాయ చివరలు కత్తిరించాలి.
చేదు తగలకుండా ఉండాలంటే దోస తీగకు నీరు ఎక్కువగా పెట్టకూడదు. వారానికి ఒకసారి నీటిని అందిస్తే సరిపోతుంది.
మొక్క వాతావరణంలో వేడి కారణంగా ఒత్తిడికి గురైతే, అది చేదు దోసకాలను ఉత్పత్తి చేస్తుంది.
Related Web Stories
ప్రపంచంలోనే అరుదైన 7 జంతువులు ఇవీ..!
ఎయిర్ కండీషనర్ (AC)తో కలిగే దుష్ర్పభావాలు తెలుసా..!
పరగడుపునే ఈ సూపర్ ఫుడ్స్ తింటే.. చెడు కొలస్ట్రాల్ తగ్గుతుంది!
రాత్రి పడుకునే ముందు.. మొఖంపై ఈ 4 వస్తువులను అప్లై చేస్తే..