చిలగడదుంప తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..!

ఆరోగ్యకరమైన దృష్టికి చిలగడ దుంపలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. 

ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలోని ఇందులోని కెరోటినాయిడ్స్ సహకరిస్తాయి. 

గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడానికి చిలగడదుంపలో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ సహకరిస్తాయి.

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులోని ఆంథోసైనిన్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

రోగనిరోధక వ్యవస్థను కాపాడేందుకు కెరోటిన్ తో నిండి ఉండే చిలగడదుంపలు ఆరోగ్యాన్ని కాపాడతాయి.