ప్రపంచంలో అందమైన పక్షులివే..
అమెరికాలో తరచూ కనిపించే బ్లూ జే అనే పక్షి అందంగా ఉంటుంది.
భారత దేశ జాతీయ పక్షి నెమలి అందం గురించి వేరే చెప్పాలా
శరీరమంతా తెలుపుతో నీటిలో ఈదే హంస అందాన్ని ఎంత చూసినా తనివి తీరదు
పెద్ద తోకతో ఎన్నో రంగులు కలిగిన మకా చిలుక అమెజాన్ అడవుల్లో ఎక్కువగా కనిపిస్తుంది
చిన్న పెంగ్విన్‌లా ఉండే పఫిన్ అట్లాంటిక్ సముద్ర తీరాల్లో ఎక్కువగా కనిపిస్తుంది.
లిలాక్ బ్రెస్టింగ్ రోలర్ అనే పక్షి ఆఫ్రికాలో ఎక్కువగా సంచరిస్తుంది.
రెయిన్బో లోరికెట్ ఈ భూమిపై అత్యంత అందమైన పక్షులలో ఒకటి.
Related Web Stories
ఈ జంతువులు తమ పిల్లలనే చంపుకుని తింటాయి!
మీకు షుగర్ ఉందా? ఆ లక్షణాలకు కారణాలు ఇవే..
రోజూ లేట్‌గా పడుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..
జిలేబి అంటే ఇష్టమా.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..