ఈ చేపలకు ఈతే కాదు..
ఎగరడమూ వచ్చు..!
ఎగిరే చేపల గురించి ఎప్పుడైనా విన్నారా.. ఇవి నీటిలో ఈదడమే కాదు.. గాలిలో ఎగురుతాయి కూడా.
రాత్రిళ్ళు ఒడ్డుకు వచ్చి నిద్రపోతాయి.
నీటి అడుగున గంటకు 56 కిలోమీటర్ల వేగంతో ఈదే ఈ చేపలు అదే వేగంతో గాలిలోకి లేచి ఎగురుతాయి.
ఇవి ఉష్ణమండల సముద్రజలాల్లో ఎక్కువగా కనిపిస్తాయి.
ఫ్లయింగ్ ఫిష్‌లు చేపల్లోనే అరుదైన జాతులుగా గుర్తింపు పొందాయి.
ఈ సముద్ర చేపల కుటుంబాన్ని ఎక్సోకోటిడే అని పిలుస్తారు.
ప్రపంచంలో దాదాపు 40 రకాల ఎగిరే చేపలు ఉన్నాయి.
Related Web Stories
ఇవంటే కోతులకు భయమని మీకు తెలుసా..
నోరూరించే టేస్టీ బనానా కేక్ ఇలా ఈజీగా..
నోరూరించే డబల్ కా మీఠ ఇలా ఈజీగా...
ఈ లడ్డూలు ఎన్ని తిన్నా బరువు పెరగరు!