నింగిలోకి ఎగిసిన పీస్ఎల్వీ-సీ60
భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలకు ‘స్పేస్ డాకింగ్’ ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది
ఇస్రో చేపట్టిన జంట ఉపగ్రహాల ప్రయోగం (స్పేడెక్స్)లో తొలి అడుగు పడింది
పీస్ఎల్వీ-సీ60 రాకెట్ చేజర్, టార్గెట్ అనే జంట ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది
వాస్తవానికి ఈ ప్రయోగాన్ని రాత్రి 9.58 గంటలకు నిర్వహించాల్సి ఉంది
కానీ.. అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కారణంగా రెండు నిమిషాలు ఆలస్యంగా నిర్వహించారు
ఇస్రో చైర్మన్ సోమనాథ్ స్పేడెక్స్ మిషన్ ప్రయోగం విజయవంతమైందని ప్రకటించారు
ఇక ఈ ప్రయోగంలో అసలు సిసలైన ఘట్టం.. డాకింగ్ మిగిలి ఉంది
భవిష్యత్తులో చేపట్టబోయే పలు కీలక ప్రయోగాలకు అత్యంత కీలకమైనది డాకింగ్ పరిజ్ఞానం
Related Web Stories
చర్మ సౌందర్యానికి విటమిన్ సి ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది..
కాఫీ పౌడర్ ఇలా కూడా వాడచ్చు
టీ తాగిన వెంటనే నీళ్లు తాగుతున్నారా? ఇదెంత డేంజరో తెలుసా..?
మీ ఇంట్లో ధనాన్ని ఆకర్షించడానికి ఈ వాస్తు చిట్కాలు పాటించండి