ప్రపంచంలోనే అత్యంత  ఖరీదైన పూల గురించి తెలుసా..!

కుంకుమ పువ్వు ఖరీదైన పువ్వు. దాని కేసరం వంటలలో, మసాలాగా కూడా ఉపయోగిస్తారు.

ఆసియా, దక్షిణ ఆఫ్రికాకు చెందిన గ్లోరియోసా లిల్లీ దాని ప్రత్యేక రూపానికి పేరు చెందింది.

 లిల్లీ ఆఫ్ ది వ్యాలీ ఫ్లవర్ అందమైన తెల్లని పువ్వులు. ఇది ఖరీదైన పువ్వులలో ఒకటి.

పియోనీలు గౌరవాన్ని సూచిస్తాయి. ఇవి ఖరీదైన పూలు ఎందుకంటే ఏఫ్రియల్, జూలై మధ్య మాత్రమే పూస్తాయి.

ముఖ్యంగా బ్యూ హైడ్రేంజ అత్యంత విలువైనది. ఈ నీలి రంగు పువ్వును అందానికి చిహ్నంగా పరిగణిస్తారు.

జూలియట్ గులాబీ ఇప్పటి వరకూ అభివృద్ధి చేసిన అత్యంత ఖరీదైన గులాబీ.

నీలిరంగు హిమాలయ గసగసాలు అరుదైనవి. అలంకారంలో ఉపయోగించే ఈ పూలు అధిక విలువను కలిగి ఉంటాయి.

భారతదేశంలో అత్యంత ఖరీదైన పూలలో కాక్టస్ రూట్ పువ్వు పూసే టైం తక్కువ. ఇది రాత్రి మాత్రమే జీవంతో ఉంటుంది.

 గోల్డ్ ఆఫ్ కినాబాలు ఆర్చిడ్ చాలా అరుదు. మలేషియాలోని కినాబాలు నేషనల్ కనుగొంది.