శోభనం ముహుర్తం వెనుక సైన్స్!
పెళ్లి, అక్షరాభ్యాసం, నామకరణం, గృహప్రవేశం వంటి ప్రతి శుభకార్యానికి ముహూర్తాలు పెడుతుంటారు
పెళ్లికే కాదు, శోభనానికి కూడా మంచి ముహూర్తం పెడతారు
పండితులు పెట్టిన ముహూర్తానికి దంపతులు ఒక్కటైతే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు
అయితే ముహూర్తం కేవలం పంచాంగం మాత్రమే కాదని, దాని వెనుక సైన్స్ కూడా దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు
సృష్టి అనేది ఒక యజ్ఞం. ఈ యజ్ఞంలో పురుషుడు బీజం అయితే, స్త్రీ ఒక క్షేత్రం
బీజం సరైన వాతావరణంలో, సరైన సయమంలో క్షేత్రంలో పడితే వారికి పుట్టే బిడ్డ మంచి జాతకం కలవాడిగా పుడతారని అంటున్నారు
ఒకానొక సమయంలో కశ్యప ప్రజాపతి సాయం సంధ్యా సమయంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు
సరిగ్గా అదే సమయానికి ఆయన భార్య అతని వద్దకు వచ్చి శృంగారం చేసేందుకు ఒప్పిస్తుంది
నిజానికి సాయంత్రం శృంగారానికి నిషిద్ధ సమయని పురాణాలు చెబుతున్నాయి
అయినా వినకుండా ఆమె కశ్యప ప్రజాపతిని ఒప్పిస్తుంది, ఫలితంగా ఆ దంపతులకు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు జన్మిస్తారు
వీరిద్దరూ రాక్షసఘడియల్లో జన్మించడం వలన లోక నాశకులు అవుతారు
అందుకే ఇలాంటి పనులు చేసే సమయంలో ముహూర్తాలు పెట్టాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు
Related Web Stories
వేసవిలో ఈ ఐస్ క్రీంకు మంచి గిరాకీ..!
మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కెర లేని వేసవి డ్రింక్స్.. !
30ఏళ్ల వయసు రాగానే మానేయాల్సిన 7 ఆహారాలు ఇవీ..!
భారత్లో దొరికే అత్యంత ఖరీదైన బీర్ బ్రాండ్లు ఇవే..!