రాత్రి భోజనం తర్వాత కాసేపు నడిస్తే  ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి 

రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాల సాధారణ నడక వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి

జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది

గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది 

భోజనం తర్వాత నడక ఇన్సులిన్ సెన్సిటివిటీని ప్రోత్సహిస్తుంది  

రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది

ఒక చిన్న నడక కూడా కేలరీలను  బర్న్ చేయడంలో దోహదం చేస్తుంది

కాలక్రమేణా బరువు పెరగకుండా నిరోధిస్తుంది