వేసవిలో లవంగం ఫేస్ ప్యాక్‌తో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ ఫేస్ ప్యాక్ కోసం సుమారు 10 లవంగాలను నీటిలో నానబెట్టాలి.
కొంత సమయం తర్వాత వాటిని నీటి నుంచి తీసి, చర్మంపై ఉన్న ముడతలపై రుద్దాలి. తర్వాత ఫేస్ ప్యాక్‌ని మొఖానికి అప్లై చేయాలి.
వేసవిలో సాధారణంగా తలెత్తే మొటిమల సమస్యకు లవంగం ఫేస్ ప్యాక్ ఎంతో బాగా పని చేస్తుంది.
లవంగం ఫేస్ ప్యాక్‌తో మొటిమలు తగ్గడంతో పాటూ మచ్చలు కూడా తొలగిపోతాయి.
దద్దుర్లు తదితర చర్మ సమస్యల నుంచి లవంగాలు ఉపశమనం కలిగిస్తాయి.
లవంగాలలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని చేసే కణాల నుంచి రక్షణ కల్పిస్తాయి.
లవంగాల్లో ఉండే ఔషధ గుణాలు, సెబాస్టియన్ గ్రంథులు తెరచుకునేలా చేసి, చర్మంలోని మురికిని, డస్ట్‌ను నివారిస్తుంది.
లవంగం నూనెను రాయడం వల్ల మీ జుట్టు కూడా ఆరోగ్యకరంగా, దృఢంగా ఉంటుంది.
ఈ విషయాలు కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
అత్యధిక ఐక్యూ లెవెల్స్ ఉన్న దేశాలు ఇవే..!
చర్మ నిగారింపుకు ముల్తానీ మిట్టి ఒక్కటి చాలు..!
ఆయిల్ ఫుడ్ తిన్నారా? వెంటనే ఇలా చేయండి..!
కోపం వల్ల ఇన్ని నష్టలున్నాయా..