రోజ్ వాటర్ వల్ల మనకు తెలియని
ఎన్నో ఉపయోగాలు..!
రోజ్ వాటర్‌తో చర్మం హైడ్రేట్ అయి చక్కగా మెరుస్తుంది.
చర్మంపై ఉండే చికాకు, మంట తగ్గుతాయి.
చంకల్లో, మణి కట్టుపై రోజ్ వాటర్ రాస్తే దుర్వాసన రాకుండా ఉంటుంది.
ముఖానికి స్ప్రే చేస్తే మురికి, క్రిములు, దుమ్ము, ధూళి వంటివి తొలగుతాయి
రోజ్ వాటర్ వాసన చూస్తే తలనొప్పి తగ్గుతుంది.
తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు రోజ్ వాటర్ అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల జుట్టు స్మూత్‌గా మారడమే కాకుండా మంచి వాసన వస్తుంది
Related Web Stories
అందమైన నల్లని గులాబీలను ఎప్పుడైనా చూశారా...
ఈ పక్షుల మల్టీ ట్యాలెంట్ గురించి తెలిస్తే షాకవుతారు..!
శీతాకాలంలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాలు..
వీటికి 2 తలలు ఉంటాయ్.. పాముల నుంచి తాబేలు వరకు..!