ఫోన్ పక్కనే పెట్టుకుని
నిద్రపోతున్నారా..?
ఫోన్ పక్కన పెట్టుకుని పడుకోవడం చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు
మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్‍తో
క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
చిన్న పిల్లల్లో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు.
ఒకవేళ ఫోన్ పేలితే మరింత ముప్పు
వాటిల్లే ప్రమాదం ఉంటుంది.
ఫోన్ పక్కనే ఉండటం వల్ల నిద్రలేమి
సమస్య కూడా రావొచ్చు.
మొబైల్ ఫోన్లు విడుదల
చేసే రేడియేషన్ వల్ల కండరాల నొప్పులు, తలనొప్పి వస్తుంది.
వీలైనంత వరకు పడుకునేటప్పుడు ఫోన్ దూరంగా ఉంచడం మంచిది.
Related Web Stories
అలోవెరాతో కూర చేస్తారా? ఈ ప్రత్యేకమైన వంటకాన్ని గురించి తెలుసుకోండి..!!
ఇళ్లల్లో తప్పకుండా పెంచుకోవాల్సిన 9 మొక్కలు ఇవే..
కిచెన్ ఫర్నిచర్లో ఇవి ఉండేలా చూసుకోండి..
రాత్రి పూట, వికసించే అందమైన పువ్వులు ఇవే!