ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్
స్కూల్ వార్షికోత్సవంలో నీతా అంబానీ
ప్రసంగించారు
మనం చేసే ప్రతి పనీ.. మన పిల్లల పట్ల నిబద్ధతను తెలియజేస్తుంది
మన పనిలో విలువలు ఉండాలి. మన పాఠశాలకు మూల స్తంభాలుగా ఉన్న ఉపాధ్యాయులతో పాటు
హౌస్ కీపింగ్ దీదీలు, క్యాంటీన్, సెక్యూరిటీ, లిఫ్ట్ సిబ్బంది సహా చిన్నారులను సంతోషంగా ఉండేలా చూసుకున్న వారందరికీ
నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని నీతా అంబానీ అన్నారు
స్థిరమైన మార్గనిర్దేశం, ఒకరి ప్రేరణ లేని వ్యక్తికి విజయం అంత సులువుగా సాధ్యం కాదు
ఈ రోజు ప్రేక్షకుల్లో ఒకరిగా కూర్చున్న ప్రత్యేక వ్యక్తికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నా
నాకు సహాయ సహకారాలు అందించిన నా భర్త ముకేశ్‌కు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని నీతా అంబానీ అన్నారు
నీతా అంబానీ చేసిన వ్యాఖ్యలకు ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురయ్యారు
Related Web Stories
చలికాలంలో ఇలా చేయకపోతే.. మీ జట్టు ఊడిపోవడం ఖాయం..
సైకాలజీ ప్రకారం ఈ సందర్భాల్లో మౌనమే శ్రేయస్కరం!
ఆవు పాలు, గేదె పాలకు మధ్య తేడాలు ఇవే!
భారతదేశంలో అత్యంత విషపూరితమైన పాములు ఇవే..