ఏ ప్రాణికైనా నిద్ర చాలా అవసరం..

మానవులే కాదు.. జంతువులు కూడా చక్కగా నిద్ర పోతాయి

ఎవరి శరీరమైనా యాక్టివ్‌గా ఉండాలంటే నిద్ర చాలా అవసరం

అయితే నిద్ర లేని జంతువులు సైతం ప్రపంచంలో ఉన్నాయి

చీమలకు కనురెప్పలు కానీ.. కేంద్రీయ నాడీ వ్యవస్థ కానీ లేదట. దీంతో అవెప్పుడూ అసలు నిద్రపోవట..

జెల్లీ ఫిష్‌లకు మెదడు ఉండదట. అందుకే అవి తమ జీవితకాలంలో ఎప్పుడూ నిద్రపోవట.. 

సీతాకోక చిలుకలు ఎప్పుడూ నిద్రపోవట. ఒకచోట స్థిరంగా ఉండటం ద్వారా విశ్రాంతి తీసుకుంటాయట.

షార్క్ ఫిష్‌ జీవితంలో నిద్రపోదట. అది నిరంతరం ఈత కొడుతూనే ఉంటుంది.