వీటన్నింటినీ మనుషులు  పచ్చిగానే తినేస్తారు..!

జపనీస్ వంటకం ``ఒడోరి ఎబి`` లో బతికి ఉన్న రొయ్యలను వడ్డిస్తారు.

కొన్ని ప్రాంతాల్లో కప్పలు బతికి ఉండగా వాటి కాళ్లను మాత్రమే ఉడికించి తింటారు. 

 బతికి ఉన్న కీటకాల లార్వాలను ``కాసు మార్టు`` అనే వంటకంలో వడ్డిస్తారు.

బతికి ఉన్న చీమలు, బీటిల్స్, బొద్దింకలను చైనాలోని కొన్ని ప్రాంతాల్లో తింటారు.

 బతికి ఉన్న ఆక్టోపస్‌ను ప్లేట్‌లో పెట్టి వడ్డించే కొరియన్ వంటకం ``సన్నక్డి`` బాగా ఫేమస్.

జీవంతో ఉన్న సముద్రపు ఆర్చిన్‌లను కొన్ని ప్రాంతాల్లో తింటారు.

జపనీస్ వంటకం ``సాషిమి``లో ఉడికించని చేపలను వడ్డిస్తారు.

 ఆరోగ్య ప్రయోజనాల కోసం ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో బతికి ఉన్న పాము రక్తం తాగుతారు.