నీటిలోని మొసలిని  కూడా చంపే జంతువులివే!

భారీ ఆకారం కలిగిన హిప్పోలు చాలా దూకుడుగా ఉంటాయి. 

అత్యంత భారీ జంతువైన ఆఫ్రికన్ ఏనుగు నీటిలోని మొసలిని కూడా తొక్కి చంపెయ్యగలదు.

కేప్ బఫెలో అనూహ్య ప్రవర్తన మొసలికి ముప్పు కలిగిస్తుంది. 

మొసళ్లు నది లేదా సరస్సు ఒడ్డున ఉన్నప్పుడు సింహాలు వాటిని సులభంగా ఎదుర్కొంటాయి.

నీటిలో కూడా సులభంగా కదలగలిగే అనకొండ తన శక్తితో మొసలికి ఊపిరి ఆడకుండా చేసి చంపేస్తుంది.

పులి నీటిలో కూడా అద్భుతంగా ఈదగలదు. తన బలంతో నీటిలోని మొసలిని దీటుగా ఎదుర్కోగలదు.

ఉప్పు నీటి మొసళ్లు తమ స్వంత జాతి జీవులపైనే దాడి చేసి చంపేస్తుంటాయి