ఈ జంతువులు తమ
పిల్లలనే చంపుకుని తింటాయి!
తగినంత ఆహారం దొరకని సమయంలో ఆడ తేళ్లు తమ స్వంత పిల్లలనే తినేస్తాయి.
ఆడ గొల్ల భామలు సంభోగం తర్వాత మగవాటిని తినేస్తాయి.
ఆఫ్రికన్ మగ సింహాలు ఆడ సింహాలను దారిలోకి తీసుకురావడానికి కొన్నిసార్లు పిల్ల సింహాలను చంపేస్తాయి.
బ్లాక్ విడో స్పైడర్‌లు తమ జాతికే చెందిన జీవులను తినేస్తాయి.
ఆకుపచ్చ అనకొండలు కొన్ని సార్లు తమ స్వంత సంతానాన్ని తిని ఆకలి తీర్చుకుంటాయి.
విపరీతమైన ఒత్తడి, ఆహార కొరత ఉన్న సందర్భాల్లో ఎర్ర నక్కలు తాము కన్న పిల్లలనే చంపుకుని తినేస్తాయి.
సమూహంగా తిరిగే ఆఫ్రికన్ హంటింగ్ డాగ్స్ కొన్ని సందర్భాల్లో ఆధిపత్యం కోసం పిల్లలను చంపుతుంటాయి.
కప్పల జాతికి చెందిన వయసు మీరిన కేన్ టోడ్స్ తమ స్వంత పిల్లలను చంపుకు తింటాయి.
Related Web Stories
మీకు షుగర్ ఉందా? ఆ లక్షణాలకు కారణాలు ఇవే..
రోజూ లేట్‌గా పడుకుంటున్నారా? అయితే ఈ సమస్యలు తప్పవు..
జిలేబి అంటే ఇష్టమా.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా..
రోజూ ఇలా చేస్తే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ మాయం!