d1272d2d-b662-45b6-881a-bb80a42127e8-cat2.jpg

ఈ జంతువులను చూస్తే చెడు జరుగుతుందట!

086bf4ec-9278-41ab-9ae6-d4ae53565f2e-owl.jpg

గుడ్లగూబ పలు దేశాల్లో గుడ్లగూబలను మరణానికి సంకేతంగా భావిస్తుంటారు. ఉదయాన్నే గుడ్లగూబను చూడడం చెడు సంకేతంగా భావిస్తారు. 

4a478aa1-f0ea-4f6c-9a4a-4009888a7476-crow.jpg

కాకులు మనదేశంలోనే కాదు.. చాలా దేశాల్లో కాకులను ఆత్మల యొక్క దూతలుగా భావిస్తారు. వాటిని దురదృష్టానికి సంకేతంగా భావిస్తారు. 

b7b9075c-8742-4f89-8dbf-e2ddfba32023-cat.jpg

నల్ల పిల్లి అనేక సాంప్రదాయాలు, సంస్కృతులలో నల్ల పిల్లలును చెడు శకునంగా భావిస్తారు. ఎక్కడికైనా వెళ్లినపుడు నల్ల పిల్లి ఎదురొస్తే చెడు జరుగుతుందని అంటుంటారు.

పాములు పాశ్చాత్య దేశాల్లో పాములను చెడ్డ విషయాలకు సంకేతాలుగా భావిస్తారు. దురదృష్టాన్ని కలిగిస్తాయని నమ్ముతారు

సాలెపురుగులు తంత్ర విద్యలు, అతీంద్రియ శక్తులతో సాలె పరుగులకు సంబంధం ఉంటుందని చాలా మంది ఇప్పటికీ నమ్ముతుంటారు. 

టోడ్స్ కప్పల్లోని ఈ జాతిని కూడా దురదృష్టానికి, చెడుకు సంకేతాలని నమ్ముతుంటారు.

బల్లులు బల్లులు పైన పడితే కొన్ని జరుగుతాయని మనదేశ వాసులు బలంగా నమ్ముతారు. కొన్ని ఇతర దేశాల్లో వీటిని చెడుకు సంకేతాలుగా భావిస్తారు. 

మోత్స్ బ్లాక్ మోత్స్ ఏ ఇంట్లోకి వెళితే ఆ ఇంట్లో ఎవరో ఒకరు చనిపోతారని లేదా చెడు జరుగుతుందని కొన్ని సాంప్రదాయాల్లో బలంగా నమ్ముతారు