స్నాక్స్ అంటే ఇష్టపడని వారు ఉండరు. అర్ధగంటలో రెడీ చేసుకునే 5 సౌత్ ఇండియన్ స్నాక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పది నిముషాలలోపు రెడీ చేసుకునే పోహ అప్పం వంటకం రుచిని అందించడంతో పాటూ త్వరగా జీర్ణమవుతుంది.
మైసూర్‌లో ఎక్కువగా తీసుకునే భేల్‌పూరీని కూడా ఇంట్లోనే సులభంగా చేసుకోవచ్చు.
బియ్యం పిండితో చేసే ఇడియప్పం కూడా త్వరగా పూర్తయ్యే అల్పాహార జాబితాలోకి వస్తుంది.
బ్రెడ్ వడ వంటకం కూడా త్వరగా పూర్తవడంతో పాటూ మంచి రుచిని ఇస్తుంది.
త్వరగా రెడీ చేసుకునే మరమరాల ఇడ్లీలను కొబ్బరి చట్నీతో కలిపి తీసుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది.
Related Web Stories
జాగ్రత్త.. ఈ లక్షణాలు కనిపిస్తే పాలు తాగకండి..
చక్కెరకు బదులు వాడుకునే సహజ తీపి పదార్థాల గురించి తెలుసా..!
దంతాల మీద ఎర్రగా గార పేరుకుపోయిందా? ఈ టిప్స్ తో వదిలించుకోవచ్చు..!
ఈ సమస్యలుంటే రోజూ గుడ్లు తినకూడదు!