వేసవిలో ఇంటిని చల్లగా ఉంచడానికి 7 ఇండోర్ మొక్కలు ఇవే..

ఇండోర్ ప్లాంట్స్ అయితే మన ఇంటికి అందాన్నే కాదు ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి.

కలబంద  రాత్రిపూట ఆక్సిజన్ ను విడుదల చేసి గాలిని చల్లబరుస్తుంది. ఇది చర్మ సంరక్షణకు కూడా గొప్పది.

అరెకా పామ్  గాలికి తేమను ఇది మీ ఇంటిని చల్లబరుస్తుంది. దాని ఆకర్షణీయమైన రూపం, గాలిని శుద్ధి చేసే లక్షణాలున్నాయి. 

బెంజమిన్.. కాలుష్యకారకాలను తొలగించడం ద్వారా గాలిని చల్లబరుస్తుంది. ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.

బోస్టన్ ఫెర్న్  గాలిలో తేమను పెంచుతుంది. ఇది ఇంటి ఆవరణలో అమరిపోతుంది. అలంకారానికి బావుంటుంది. 

స్నేక్ ప్లాంట్ రాత్రిపూట ఆక్సిజన్ ను విడుదల చేస్తుంది. గాలి నాణ్యతను పెంచుతుంది. ఇండోర్ వాతావరణాన్ని చల్లగా మారుస్తుంది

పీస్ లిల్లీ గాలిని చల్లబరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది అందమైన తెల్లని పువ్వులను పూస్తుంది. అలంకరణగా కూడా మంచి పేరుపొందింది. 

స్పైడర్ ప్లాంట్.. ఈ మొక్కను సంరక్షణ చేయడం సులభం.. కాలుష్య కారకాలను గ్రహించేటప్పుడు గాలిని చల్లబరుస్తుంది. మొత్తం గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.