భారత్‌లో దొరికే అత్యంత ఖరీదైన బీర్ బ్రాండ్లు ఇవే..!
పార్టీ ప్రియులు ఎక్కువగా తాగడానికి ఇష్టపడే హార్డ్ డ్రింక్స్‌లో బీర్లు మొదటి స్థానంలో ఉంటాయి.
మన దేశంలో ఎన్నో రకాల బీర్లు దొరుతాయి. వాటిల్లో అత్యంత ఖరీదైన ఏడు బీర్ బ్రాండ్ల గురించి తెలుసుకుందాం.
భారత్‌లో దొరికే అత్యంత ఖరీదైన బీర్ బ్రాండ్‌గా డువెల్‌ను చెప్పుకోవచ్చు. ఒక బాటిల్ సగటు ఖరీదు దాదాపు రూ.750.
డబ్లిన్‌కు చెందిన గిన్నీస్ డ్రాట్ పురాతన బీర్ బ్రాండ్‌కు మన దేశంలో మంచి ఆదరణ ఉంది. దీని ఖరీదు దాదాపు రూ.750.
బెల్జియంకు చెందిన పురాతన బీర్ బ్రాండ్ చిమాయ్ రెడ్ ఖరీదు కూడా ఎక్కువే. ఒక్కో బాటిల్ ఖరీదు దాదాపు రూ.590.
మన దేశంలో చాలా మంది ఇష్టపడే పాపులర్ బీర్ బ్రాండ్ సైండెర్ విస్సే. ఈ బీర్ ఒక్కో బాటిల్ ధర దాదాపు రూ.500.
మర్ఫీస్ ఐరిస్ స్టౌట్ బీర్ బ్రాండ్‌ను కూడా చాలా మంది ఇష్టపడతారు. దీని ఖరీదు దాదాపు రూ.500.
బెల్జియంకే చెందిన మరో బీర్ బ్రాండ్ లెఫ్పె. దీని ఖరీదు దాదాపు రూ.490.
బీర్ ప్రియులు ఇష్టపడే మరో ఎగ్జాటిక్ బీర్ బ్రాండ్ స్టెల్లా అరిటోస్. ఈ బాటిల్ ధర దాదాపు రూ.345.
Related Web Stories
ఈ ఆహారాలను పొరపాటున కూడా కలిపి తినకండి..!
తినే ముందు నానబెట్టాల్సిన ఆహారపదార్థాలు ఇవే..!
ఈ కుక్క జాతులు సింహాన్ని సైతం చంపగలవు..!
ప్రపంచంలో భారతీయులు లేని ప్రాంతాలు ఇవే!