ముఖం, చర్మం మీద ఈ లక్షణాలుంటే మూత్రపిండ సమస్యలు ఉన్నట్టే..!
మూత్రపిండాలు పనిచేయక పోవడం వల్ల ముఖం, చర్మం పై కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
చర్మం చాలా పొడిగా ఉంటుంది. లేదా జిరోసిస్ అనే పరిస్థితి ఏర్పడుతుంది.
చర్మం రంగు సాధారణం కంటే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. పూర్తీగా వేరుగా మారుతుంది.
ముఖం, చర్మం మీద ఎప్పుడూ దురద, దద్దుర్లు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
చర్మం మీద స్క్రాచ్ మార్కులు కనిపిస్తాయి. చర్మం మీద అక్కడక్కడా రక్తస్రావం కూడా జరుగుతుంది.
ముఖం పసుపు లేదా లేత రంగులోకి మారుతుంది.
Related Web Stories
పెళ్లికి ముందు ఈ 4 టెస్టులు తప్పనిసరి.. ఎందుకంటే
బాదం పాలు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..
మిల్లెట్లతో కలిగే ఐదు ఆరోగ్య ప్రయోజనాలు ఇవే ..
పచ్చిపాలు ముఖానికి రాస్తే జరిగే మ్యాజిక్ ఇదే..!