ఇంట్లో దయ్యాలు, ఆత్మలు  ఉంటే  కొన్ని వింత సంకేతాలు కనిపిస్తాయి.

ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో చూస్తున్నట్టు, అనుసరిస్తున్నట్టు అనిపించడం.

ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరో గుసగుసలాడుతున్నట్టు, పిలుస్తున్నట్టు శబ్ధాలు వినిపించడం.

ఊహించని విధంగా మనిషి ఆకారాలు క్షణాల్లో కనిపించి మాయమవ్వడం.

ఇంట్లో కేవలం ఒక ప్రాంతంలోనే ఉష్టోగ్రత పడిపోయి అత్యంత చల్లగా ఉండటం.

నిద్రలో ఉన్నప్పుడు వింత కలలు, నిద్రపోతున్నప్పుడు ఎవరో తాకుతున్నట్టు అనిపించడం.

ఇల్లంతా శుభ్రంగా ఉన్నా  వింత వాసనలు, దుర్వాసన రావడం.

టీవి లేదా ఫ్యాన్ లాంటివి ప్రమేయం లేకుండా ఆన్, ఆఫ్ కావడం.

జాగ్రత్తగా పెట్టిన వస్తువులు కనిపించకుండా పోవడం.

ఇంట్లో లైట్లు ప్రమేయం లేకుండా ఆన్ కావడం. ఒక్క ప్రదేశంలోనే ఎక్కువ వెలుతురు కనిపించడం.

పెంపుడు జంతువులు వింతగా ప్రవర్తించడం. భయాన్ని వ్యక్తం చేయడం.