విషం లేని 10 పాముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎరుపు లేదా గోధుమ రంగులో ఉండే కార్న్ స్నేక్స్ కాటేసినా ఏమీ కాదు.
ఎక్కువ సేపు నీటి అడుగున గడిపే పాములు కూడా విషపూరితం కాదు.
రోజీ బోవా స్నేక్స్ పాముల్లో కూడా ఎలాంటి విషం ఉండదు.
తాచుపాముల్లా కనిపించే గోఫర్ పాముల్లోనూ విషం ఉండదు.
మిల్క్ స్నేక్స్ చూసేందుకు భయకరంగా ఉన్నా కూడా ప్రమాదం ఉండదు.
గ్రీన్ స్నేక్స్‌లు కాసేటినా ఎలాంటి ప్రమాదం ఉండదు.
కింగ్ స్నేక్స్‌లోనూ విషం ఉండదు.
ఎలుకలను వేటాడే రాట్ స్నేక్స్ కూడా విషపూరితం కాదు.
అమెరికాలో ఎక్కువగా కనిపించే గార్టర్ స్నేక్స్‌లో కూడా విషం ఉండదు.
బాల్ పైథాన్ పాములు కూడా ఎలాంటి హానీ కలిగించవు.
Related Web Stories
భౌతిక శాస్త్రంలో ఇద్దరికి నోబెల్..
తిరుమలలో అంగరంగ వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు..
మొటిమలపై తేనె పూస్తే ఏమవుతుంది?
కుక్క కాటుకు గురైన వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?