అత్యధిక ఆల్కహాల్ కంటెంట్ ఉన్న 13 మద్యం బ్రాండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవర్‌క్లియర్ 190 మద్యం బ్రాండ్‌లో 95% ఆల్కాహాల్ ఉంటుంది. కాలిఫోర్నియా, న్యూయార
్క్ సహా చాలా రాష్ట్రాల్లో దీని విక్రయాలను నిషేధించారు.
గోల్డెన్ గ్రెయిన్ 190 బ్రాండ్‌లోనూ 95% ఆల్కాహాల్ ఉంటుంది. దీన్ని ఆల్కాహాలిక్ డ్రింక్స్‌ని కలిపేందుకు వాడతారు. నేరుగా తాగితే తీవ్రమైన మంట పుడుతుంది.
బ్రూచ్లాడిచ్ X4 క్వాడ్రపుల్డ్ విస్కీలో 92% ఆల్కాహాల్ ఉంటుంది. దీన్ని కొనాలన్నా ప్రస్తుతం అందుబాటులో లేదు.
River Antoine Royale Grenadian Rum బ్రాండ్‌లో 92% ఆల్కాహాల్ ఉంటుంది. ఇది కూడా ప్రస్తుతం అందుబాటులో లేదు.
Hapsburg Absinthe X.C మద్యం బ్రాండ్‌లో 89.9% ఆల్కాహాల్ ఉంటుంది.
Sklar's Balkan 176 Vodka బ్రాండ్‌లో 88% ఆల్కాహాల్ ఉంటుంది. ఇది కాక్టెయిల్స్‌లో మాత్రమే ఉపయోగించడానికి సిఫార్సు చేయబడింది.
Sunset రమ్‌లో 84.5% ఆల్కాహాల్ ఉంటుంది. ఇది మిశ్రమ పానీయాలలో ఉపయోగించడానికి మాత్రమే సిఫార్సు్ చేయబడింది.
Stroh 160 రమ్‌లో 80% ఆల్కాహాల్ ఉంటుంది. దీన్ని నేరుగా తాగకుండా రమ్ కాక్‌టెయిల్‌లో ఉపయోగించాలి.
Devil's Springs Vodka బ్రాండ్‌లో 80% ఆల్కాహాల్ ఉంటుంది.
Bacardi 151 మద్యం బ్రాండ్‌లో 75.5% ఆల్కాహాల్ ఉంటుంది.
ABSINTHE KING OF SPIRITS GOLD బ్రాండ్‌లో 70% ఆల్కాహాల్ ఉంటుంది.
Clarke's Court Pure White Rum బ్రాండ్‌లో 69% ఆల్కాహాల్ ఉంటుంది.
Related Web Stories
సమ్మర్లో ఈ మొక్కలు పెంచుకోండి.. హీట్ తగ్గించుకోండి
ఈ చిట్కాలు పాటించారంటే వంట చిటికెలో ఫినిష్..
పిల్లలకు పొరపాటున కూడా తల్లిదండ్రులు చెప్పకూడని 8విషయాలు ఇవీ..!
చెస్ ఆడటం వల్ల ఇన్ని ప్రయోజనాలా..!