పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గడానికి గల కారణాలను తెలుసుకుందాం.
30 ఏళ్ల తర్వాత శరీరంలో క్రమంగా టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతూ వస్తుంది.
నిద్ర సరిగా లేకపోవడం వల్ల ఒత్తిడి పెరిగి టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గుతుంది.
డాక్టర్ సలహా తీసుకోకుండా మందులు వాడడం వల్ల కూడా టెస్టోస్టెరాన్ తగ్గుతుంది.
చాలా మందిలో జన్యుపరంగా ఈ సమస్య తలెత్తుతుంటుంది.
సిగరెట్ తాగడం, మద్యం సేవించడం వల్ల కూడా టెస్టోస్టెరాన్ స్థాయి తగ్గిపోతుంది.
ఊబకాయ సమస్య కూడా టెస్టోస్టెరాన్ తగ్గడానికి కారణమవుతుంది.
మానసిక ఒత్తిడి వల్ల టెస్టోస్టెరాన్ తగ్గిపోతుంది.
Related Web Stories
ఆవు పాలను పచ్చిగా ఎందుకు తాగకూడదు..
కార్తీక పౌర్ణమి రోజు ఇలా చేయండి చాలు..
ఉదయం నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూస్తున్నరా...
అచ్చం జంతువులను పోలి ఉండే పువ్వులు ఇవే..