మీ అందాన్ని పాడు చేసే 8 ఉదయం అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం టీ, కాఫీ తాగే అలవాటు చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది.
ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే రక్షణ పొర దెబ్బతింటుంది.
సన్ స్క్రీన్ లోషన్‌ను అప్లై చేయకపోవడం వల్ల హానికరమైన కిరణాల వల్ల చర్మం దెబ్బతింటుంది.
చర్మం, జుట్టు కోసం ఒకే ఉత్పత్తులను ఎక్కువ కాలం ఉపయోగించడం.
ఉదయాన్నే రెంగు గ్లాసుల నీరు తాగకపోవడం వల్ల చర్మం నిగారింపు కోల్పోతుంది.
మురికి మేకప్ బ్రష్‌లు ఉపయోగించడం.. చర్మంపై ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
కఠినమైన సబ్బును ఉపయోగించడం వల్ల చర్మానికి హాని కలుగుతుంది. చర్మానికి సరిపోయే ఫేస్ వాష్‌ని ఎంచుకోవాలి.
నూనెతో కూడిన అల్పాహారం తీసుకోవడం వల్ల అనారోగ్యానికి కారణమవుతుంది.
ఈ విషయాలన్నీ అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వైద్యుడిని సంప్రదించాలి.
Related Web Stories
ఈ మొక్కలను పెంచండి.. అంతా మంచే జరుగుతుంది..
ఐస్‌క్యూబ్స్‌తో అందానికి మెరుగు!?
ముఖానికి పెరుగు రాసుకోవచ్చా?
పెళ్లి తరువాత మగాళ్లు చేస్తున్న తప్పులివే..!