మిగిలిపోయిన ఆహార పదార్థాలతో చేసే 9 రుచికరమైన వంటల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మిగిలిన ఇడ్లీలను పడేయకుండా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మసాలా దినుసులు కలిపి ఉప్మా చేయొచ్చు.
మిగిలిపోయిన అన్నంలో కూరగాయలు, గుడ్లు, మాంసం కలిసి వివిధ రకాలుగా ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు.
మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలకు ఉల్లి, మిరప, కరివేపాకు తదితరాలు మిక్స్ చేసి ఉప్మా తయారు చేయొచ్చు.
మిగిలిన కూరగాయలకు ఉల్లి, మిరప, మసాలాలు కలిపి వెజిటబుల్ కట్‌లెట్ చేసుకోవచ్చు.
మిగిలిపోయిన పప్పులో శనగపండి, మసాలాలు కలిపి దాల్ పరోటా చేయొచ్చు.
మిగిలిన పనీర్‌తో ఉల్లి, మిరప, సుగంధ ద్రవ్యాలు కలిపి పనీర్ పరాఠా చేయొచ్చు.
మిగిలిపోయిన చపాతీని ముక్కలుగా చేసి మసాలాలు జత చేసి చపాతీ మసాలా నూడుల్స్ చేయొచ్చు.
మిగిలిన బ్రెడ్ ముక్కలకు శనగపిండి జత చేసి బ్రెడ్ పకోడా కూడా చేయొచ్చు.
Related Web Stories
జాగ్రత్త.. వేసవి కాలంలో ఈ కూరగాయలను తినకండి..
వెన్నునొప్పి వేధిస్తోందా? ఈ 6 వ్యాయామాలతో ఇట్టే మాయం..!
లైఫ్‌లో సక్సెస్ కావాలంటే..?
యవ్వనంగా కనిపించడానికి 10 యాంటీ ఏజింగ్ ఫుడ్స్..