అల్లుడితో అత్తగారు కొన్ని విషయాలను చర్చించపోవడం మంచిది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అల్లుడి ఉద్యోగం, సంపాదన గురించి కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఇలా చేయడం వల్ల ఆత్మగౌరవం దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
అల్లుడిని మీ కొడుకు లేదా తోడల్లుళ్లతో సరిపోల్చి తక్కువ చేసి మాట్లాడకూడదు.
మీ కుమార్తె, అల్లుడి వైవాహిక జీవితంలో చీటికీమాటికీ జోక్యం చేసుకోకూడదు.
మీ అల్లుడు చెప్పింది నచ్చకపోతే ముఖం మీదే చెప్పకుండా అర్థమయ్యేలా వివరించాలి.
మీ కుటుంబం, మీ కుమార్తెకు సంబంధించిన రహస్యాలను అల్లుడితో పంచుకోకూడదు.
మీ అల్లుడిని ఇతరులు లేదా కుటుంబ సభ్యుల ముందు అవమానించేలా మాట్లాడకండి.
మీ అల్లుడు మిమ్మల్ని సలహా అడకున్నా కూడా అనవసర సలహాలు ఇవ్వడం మానుకోవాలి.
అల్లుడు, కొడుకు భవిష్యత్తుకు సంబందించి ఎలాంటి ఒత్తిడీ చేయొద్దు. వారి నిర్ణయానికే వదిలేయడం మంచిది.
మీ అల్లుడితో కుమార్తె గురించి చెడుగా మాట్లాడటం మంచిది కాదు.
Related Web Stories
శీతాకాలంలో మనీ ఫ్లాంట్‌ను ఎలా చూసుకోవాలంటే..!
పులుల గురించి మీకు తెలియని ఆసక్తికర నిజాలు..
షుగర్ వ్యాధిగ్రస్తులు.. చలికాలంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!
రెస్టారెంట్ లాంటి బిర్యానీ ఇంట్లోనే చేయాలంటే..!