కర్పూరం కలిపిన ఆవనూనె ఎంత పవరో తెలుసా..!
ఆవనూనెను చాలా ఏళ్ల నుండి వంట కోసం, చర్మ సంరక్షణలో, కేశ సంరక్షణలో ఉపయోగిస్తున్నారు.
కర్పూరాన్ని కలిపిన ఆవనూనె గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాధాన్యత ఉంది.
ఆవాల నూనెలో విటమిన్లు, ఫ్యాటీ యాసిడ్లు, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు ఉంటాయి.
కర్పూరంలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి.
కర్పూరం కలిపిన ఆవనూనె కీళ్ల నొప్పులకు బాగా పనిచేస్తుంది. కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఈ నూనెను అప్లే చేస్తే ఉపశమనం ఉంటుంది.
కర్పూరం కలిపిన ఆనూనెతో మర్దన చేస్తే వాపులు తగ్గిపోతాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు చాలా ఎఫెక్ట్ గా పనిచేస్తాయి.
ఆవాల నూనెలో కర్పూరం కలిపి మర్థన చేస్తే కండరాలు పుష్టిగా ఉంటాయి. కండరాల మంట తగ్గుతుంది.
కర్పూరం, ఆవాల నూనె జలుబు, దగ్గు, మూసుకుపోయిన ముక్కు నుండి ఉపశమనం ఇస్తుంది.
కర్పూరం కలిపిన ఆవాలనూనెతో మసాజ్ చేస్తే చర్మం లోపల శుభ్రపడుతుంది. మొటిమలు, దురద, మంట, ఫంగల్ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
తరచుగా నడుమునొప్పి, వెన్నునొప్పితో బాధపడేవారు ఈ నూనెతో మసాజ్ చేస్తే నొప్పులు మాయమవుతాయి.
కర్పూరం కలిపిన ఆవనూనెతో మసాజ్ చేస్తే రక్తప్రసరణ మెరుగవుతుంది. గుండె ఆరోగ్యంగా మారుతుంది.
కర్పూరం కలిపిన ఆవనూనె చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి చర్మానికి మెరుపును ఇస్తుంది.
Related Web Stories
మీ అందాన్ని పాడు చేసే 8 ఉదయం అలవాట్లు ఇవే..
ఈ మొక్కలను పెంచండి.. అంతా మంచే జరుగుతుంది..
ఐస్‌క్యూబ్స్‌తో అందానికి మెరుగు!?
ముఖానికి పెరుగు రాసుకోవచ్చా?