పర్పుల్ కలర్ ఆహారాలు తీసుకుంటే జరిగే మ్యాజిక్ తెలుసా?
పర్పుల్ కలర్ ఫుడ్స్ లో అత్యధిక మొత్తంలో ఎసిలేటెడ్ ఆంథోసెనిన్ లు ఉంటాయి.
ఎసిలేటెడ్ ఆంథోసెనిన్ లు రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
ఎసిలేటెడ్ ఆంథోసెనిన్ లు బెర్రీలలో ఉంటాయి.
అందరికీ అందుబాటులో ఉండే పర్పుల్ కలర్ వంకాయలలో కూడా ఎసిలేటెడ్ ఆంథోసెనిన్ లు ఉంటాయి.
పర్పుల్ కలర్ ముల్లంగి ఉంటుందని చాలా మందికి తెలియదు. వీటిలో కూడా ఎసిలేటెడ్ ఆంథోసెనిన్ లు ఉంటాయి.
పర్పుల్ కలర్ ద్రాక్షలో తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. మధుమేహం ఉన్నవారిని పర్పుల్ కలర్ ద్రాక్ష తినవచ్చని ఇందుకే చెబుతారు.
పర్పుల్ కలర్ క్యాబేజీలో కూడా ఎసిలేటెడ్ ఆంథోసెనిన్ లు ఉంటాయి.
Related Web Stories
ఉడకబెట్టినప్పుడు మరింత పోషకమైన 8 సూపర్ ఫుడ్స్ ఇవే..
వాడిన వంట నూనెను మళ్లీ ఉపయోగిస్తున్నారా.. నిపుణులు ఏం చెబుతున్నారంటే
మీ గోళ్లను శుభ్రంగా మరియు ఆరోగ్యంగా ఉంచడానికి ఇలా చేయండి..
ఫోన్ అతిగా వేడి కాకూడదంటే.. ఇలా చేయండి