పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
పిల్లలకు సరైన పోషక అవసరాలు తీరాలంటే తల్లిపాలు ఖచ్చితంగా ఇవ్వాలని వైద్యులు సిఫారసు చేస్తారు.
తల్లిపాలు ఇస్తే పిల్లలకు అలెర్జీలు, తామర, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.ది.
ఫార్ములా పాలు తీసుకునే పిల్లలతో పోలిస్తే తల్లిపాలు తీసుకునే పిల్లలలో అధిక బరువు, ఊబకాయం వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
.
పిల్లలకు పాలిస్తే ఆ తల్లులు గర్భం ధరించడానికి ముందు ఉన్న స్థితికి తొందరగా రావడంలో సహాయపడుతుంది. .
పిల్లలకు పాలివ్వడం వల్ల తల్లులలో రొమ్ము క్యాన్సర్ , అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు తక్కువ.
తల్లిపాలు ఇస్తే పిల్లలకు, తల్లికి మధ్య స్పర్శ ద్వారా అనుబంధం బలపడుతుంది. ఇది తల్లీ బిడ్డల మధ్య భావోద్వేగ బంధాన్ని పెంచుతుంది.
పిల్లలకు తల్లిపాలు ఇవ్వడం వల్ల ఎలాంటి అదనపు ఆర్థిక భారం ఉండదు. ఫార్ములా పాలు, పాల సీసాలకు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు.
Related Web Stories
ఈ ఆహారమే 56% వ్యాధులకు కారణం!
90స్ కిడ్స్ ఈ చాక్లెట్లు గుర్తున్నాయా..!
ఈ ఆంధ్ర స్వీట్లు తింటే.. ఆహా అనాల్సిందే..!
బరువు తగ్గడానికి సహాయపడే ఫైబర్ రిచ్ ఫుడ్స్ లిస్ట్ ఇదీ..!