అటాక్ చేస్తే ప్రతీకారం  తీర్చుకునే జంతువులు ఇవే!

ఏనుగు​

ఏనుగుకు జ్ఞాపకశక్తి గొప్పగా ఉంటుంది.

చింపాంజీ

చింపాంజీని ఎవరైన ఇబ్బంది  పెడితే కోపం ప్రదర్శిస్తాయి.

కాకి​

పక్షుల్లో తెలివైనవి కాకులు.

డాల్ఫిన్​

డాల్ఫిన్లు చూడటానికి ముద్దుగా  ఉన్నా ఇవి కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తాయి.

ఒంటె

ఎవరైనా ఒంటెలతో తప్పుగా  ప్రవర్తిస్తే వారిపై దాడి చేస్తాయి.

​తిమింగలం​

తిమింగలలు ప్రత్యర్థిని గుర్తు  పెట్టుకుని వేటాడి గాయపరుస్తాయి.

కొమడో డ్రాగన్​

ఎవరైనా వీటిపై దాడిచేస్తే వాసన  ద్వారా ట్రాక్ చేసి దాడిచేస్తాయి.

తేలు

తేలుపై దాడి జరుగుతుందని  తెలిస్తే నేలను అదే పనిగా  కరుస్తాయి. ప్రత్యర్థిని భయపెడతాయి.