నిలబడి నిద్రించే జంతువులు ఇవే..

 కుక్కలు అనేక సందర్భాల్లో నిలబడి నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటుంటాయి.

 గుర్రాలు అలసిపోయిన సందర్భాల్లో కొన్నిసార్లు మోకాళ్లలోని ప్రధాన కీళ్లను లాక్ చేయడం ద్వారా నిలబడి నిద్రపోతుంటాయి.

ఫ్లెమింగో అనే పక్షులు ఎక్కువగా ఒటి కాలు మీద నిలబడి నిద్రపోతుంటాయి. 

జిబ్రాలు అప్పుడప్పుడూ నిలబడి కూడా నిద్రపోతుంటాయి.

ప్రత్యేక సందర్భాల్లో ఏనుగులు కూడా చాలా సార్లు నిలబడి నిద్రపోతుంటాయి.

భయపడుతున్న సందర్భాల్లో మేకలు కూడా అప్పుడప్పుడూ నిలబడి నిద్రపోతుంటాయి.

అప్రమత్తంగా ఉండేందుకు.. లామాస్, అల్పాకాస్ అనే జంతువులు కూడా తరచూ నిలబడి నిద్రపోతుంటాయి. 

ఖడ్గమృగాలు కూడా అప్పుడప్పుడూ నిలబడి నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటుంటాయి. 

క్లిష్ట పరిస్థితుల్లో కొన్నిసార్లు ఒంటెలు కూడా నిలబడి నిద్రపోతూ సేదతీరుతుంటాయి.

ఆవులు కూడా పదే పదే నిలబడి నిద్రపోవడం చూస్తూనే ఉంటాం.