అచ్చం మనుషుల్లాగే  బాధపడే  జంతువులు ఇవే..!

మేకలు కొంచెం అటు ఇటుగా మనుషుల మాదిరే ఏడుపు శబ్ధాలను చేయగలవు. 

 కొన్ని గబ్బిలాలు మనుషుల తరహాలో బిగ్గరగా ఏడుపు శబ్ధం చేయగలవు. 

పిల్లులు చిన్న పిల్లల తరహాలో ఏడుపు శబ్ధాలు చేయడం చూస్తూ ఉంటాం.

కోలా అనే జంతువు పిల్లలు ఏడుపు మాదిరే శబ్ధాలు చేయగలవు. ఇవి అరిస్తే చిన్నపిల్లలు ఏడ్చినట్లే ఉంటుంది. 

సీగల్ అనే పక్షులు ఏడుపు శబ్ధాలను అర్థం చేసుకోగలవు.

బేబీ పాండాలు మనుషుల తరహాలోనే బిగ్గరగా ఏడుపు శబ్ధాలు చేస్తుంటాయి. 

బాధగా ఉన్న సమయంలో ఏనుగులు కూడా తక్కువ ఫ్రీక్వెన్సీతో ఏడుపు శబ్ధంతో అనేక రకాల స్వరాలు చేయగలవు. 

పంది పిల్లలు కూడా ఏడుస్తున్న శబ్ధాలను చేసి, తమ తల్లికి సంకేతం ఇవ్వగలవు. 

చిరుత పులులు అధిక శబ్ధంతో గాండ్రించగలవు. అలాగే బాధగా ఉన్నప్పుడు మనిషిలా ఏడుపును మరిపించేలా శబ్ధం చేయగలవు.

 నక్కలు కూడా బాధలో ఉన్న సమయంలో మనిషిలాగానే కేకలు వేయగలవు.