మనీ ప్లాంట్‌తో ఇన్ని లాభాలా?
ఇంట్లో గాలిని స్వచ్ఛంగా
మార్చడంలో మనీ ప్లాంట్
సహాయపడుతుంది
మనీ ప్లాంట్
గాలిలోని కార్బన్‌మోనాక్సైడ్
స్థాయిలను తగ్గిస్తుంది.
గాలిలో తేమను పెంచడంలో
మనీ ప్లాంట్ దోహదపడుతుంది
మనీ ప్లాంట్‌ను ఇంట్లో
పెంచుకుంటే రేడియేషన్
ఎఫెక్ట్ చాలా తగ్గుతుంది
ఈ ప్లాంట్ ఇంట్లో
ఉంటే ఆందోళన, ఒత్తిడి
దూరమవుతాయి
ఇది హానికరమైన కిరణాల నుండి ఆరోగ్యాన్ని కాపాడుతుంది
Related Web Stories
ముఖేష్ అంబానీ ఆస్తుల వివరాలు తెలుసా?
ఓపెనర్ లేకున్నా బీర్ ఓపెన్ చేసే 5 ట్రిక్స్
వేసవిలో లవంగం ఫేస్ ప్యాక్‌తో కలిగే ప్రయోజనాలు ఇవే..
అత్యధిక ఐక్యూ లెవెల్స్ ఉన్న దేశాలు ఇవే..!