ప్రతి శరీర భాగానికీ సరిపడే మేలైన ఆహారాలు ఇవే..
శరీరంలో ప్రతి భాగం ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం. దీనికి సరిపడే విధంగా ఆహారాలను తీసుకుంటే సరిపోతుంది.
గుండెకు బంగాళా దుంప, ప్రూనే, దానిమ్మ తీసుకుంటే మేలు.
ఊపిరితిత్తులులకు బలాన్నిచ్చే విధంగా బ్రోకలీ, మొలకలు, బోక్ చోయ్..
కళ్ళ ఆరోగ్యానికి గుడ్డు, మొక్కజొన్న, క్యారెట్లు తీసుకోవడం కంటి చూపును పెంచుతాయి.
పెద్ద ప్రేగు ఆరోగ్యానికి మాత్రం బీన్స్, చిక్కుళ్ళు వంటివి తీసుకోవడం మేలు.
మెదడు ఆరోగ్యానికి వాల్ నట్స్, సాల్మన్, ట్యూనా, సార్డినెస్ వంటి చేపలు తీసుకోవాలి.
ఎముకలు బలంగా ఉండేందుకు పాలు, సోయా బీన్స్ పదార్థాలు తీసుకోవడం ముఖ్యం.
Related Web Stories
బరువులు ఎత్తడం ఎందుకు ముఖ్యం, దీనితో కలిగే ప్రయోజనాలేంటి?
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి స్ట్రోక్‌ను నిరోధించే ఎర్రటి రసాలివే..!
ముఖంపై ముడతలు తగ్గాలంటే.. ఆ ఫేస్‌ప్యాక్స్ మీ కోసమే!
మూత్రపిండాలు, కాలేయం ఆరోగ్యాన్ని మెరుగుపరిచే పానీయాలు ఇవే..!