a3be75cd-38b8-4db9-8b37-b7f0c94d03d0-ghee.jpg

మార్కెట్లో దొరికే A1, A2  నెయ్యి మధ్య తేడాలేంటి?

78b61e91-19a0-4442-b427-493b89a13eb6-ghee1.jpg

మార్కెట్లో ఆవు నెయ్యి, గేదె నెయ్యి అందుబాటులో ఉంటుంది. వీటిలో కల్తీ నెయ్యి,  స్వచ్చమైన నెయ్యి అనే తేడాలుంటాయి.

8064990f-0527-4a04-8eeb-cff1d793eb70-ghee2.jpg

ఈ మధ్యకాలంలో మాత్రం మార్కెట్లో A1 నెయ్యి,  A2 నెయ్యి అని రెండు రకాలుగా లభ్యమవుతోంది.  వీటి మధ్య తేడాలేంటంటే..

person pours milk into glass

A1,  A2  నెయ్యి గురించి అర్థం కావాలంటే A1, A2 పాలను కూడా అర్థం చేసుకోవాలి.

A1 పాలు జెర్సీ,  హోల్ స్టెయిన్ వంటి విదేశీ జాతుల నుండి లభిస్తాయి.

A2పాలు భారతీయ ఆవుల నుండి లభిస్తాయి.

A1 పాలు తీసుకుంటే శరీరంలో BCM-7 అనే పదార్థం ఉత్పత్తి అవుతుంది.  ఇధి కడుపు నొప్పి, వాపు, జీర్ణ సమస్యలు,  గుండె జబ్బులు వంటి సమస్యలు కలిగిస్తుంది.

లాక్టోజెన్ అసహనం ఉన్నవారికి ఈ సమస్యల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

A2 పాలు తీసుకుంటే BCM-7 అనే పదార్థం శరీరంలో ఏర్పడదు.  ఇది తల్లిపాల లాంటి పోషకాలు కలిగి ఉంటుంది.  సులభంగా జీర్ణమవతుంది.

A2 పాలు, దానితో చేసిన నెయ్యి ఆరోగ్యానికి మంచిది.  ఈ నెయ్యి తయారీలో ఇందులో లాక్టోస్ తొలగిపోతుంది. లాక్టిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది.   ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.