తేనె Vs బ్రౌన్ షుగర్.. రెండింటిలో ఏది ఆరోగ్యమంటే..!
తేనె, బ్రౌన్ షుగర్ రెండూ ఒక టేబుల్ స్పూన్ లో ఒకే విధమైన క్యాలరీలు కలిగి ఉంటాయి.
తేనె తియ్యగా ఉంటుంది. ఇందులో చక్కెర స్థాయిలు ఎక్కువ కాబట్టి తేనెను తక్కువగా తీసుకోవచ్చు. దీనివల్ల క్యాలరీలు తగ్గుతాయి.
బ్రౌన్ షుగర్ లో ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. బ్రౌన్ షుగర్ తీసుకుంటే శరీరానికి నియమిత పోషకాలు లభిస్తాయి.
తేనెలో మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. చిన్న మొత్తంలో విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి.
బ్రౌన్ షుగర్ అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది.
తేనెలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర మెల్లిగా విడుదల అవుతుంది.
బ్రౌన్ షుగర్ రిఫైండ్ చేసిన ఆహారం. ఇందులో కొన్ని మొలాసిస్ జోడించబడ్డాయి. అయితే తేనె సహాజంగా లభించేది.
తేనెలో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉండవచ్చని పరిశోధనలు అంటున్నాయి.
Related Web Stories
బలమైన ఎముకలను నిర్మించడంలో సహకరించే ఫుడ్స్..
రోజూ రాగి చెంబులో నీళ్లు తాగితే జరిగేది ఇదే..!
విటమిన్ B12 తక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కనిపించే 8 సంకేతాలు ఇవే..
ఈ పానీయాలు తాగితే చాలు.. మానసిక ఒత్తిడి మటాష్..!