27069bd8-eb5b-40bc-8215-72d36db6ffcc-images (2).jpeg

మధుమేహాన్ని ఎదుర్కోవడానికి ప్రభావవంతమైన మూలికలు ఇవే..

0d6b549c-d88b-4628-9b40-4e0937e8c116-diet-0117046965061704706103.jpg

మధుమేహాన్ని ఎదుర్కోవడంలో సహాయపడే 7 ప్రభావవంతమైన మూలికలు ఇవి.. వీటి సహాయంతో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించవచ్చు.

977f6fe5-ae3f-430f-aa6b-b2dcadbccca5-download.jpeg

దాల్చిన చెక్కలో ఇన్సులిన్న సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ నిర్వహించడాన్ని సులభతరం చేస్తుంది.

c8d68d4e-17d6-4b75-8d97-ed5340039765-download (2).jpeg

మెంతికూరలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియ మందగించేలా చేసి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేలా చేస్తుంది.

అల్లం ఇన్సులిన్ సెన్నివిటీని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. 

పసుపులో కర్కుమిన్ కలిగి ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.

కలబంద ఇది గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో సహకరిస్తుంది.

కాకరకాయ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

తులసి.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. డయాబెటిక్ సమస్యల నుంచి రక్షిస్తుంది.