సినిమా హాళ్లలో అనేక రకాల ఆహారపదార్థాలను విక్రయించడం మామూలే. కానీ సినిమాల ద్వారా ఫేమస్ అయిన ఆహార పదార్థాలు ఏంటంటే..
ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రంలో హారోయిన్ శ్రీదేవి లడ్డూలు తయారు చేస్తుంటుంది. ఈ చిత్రం కారణంగా బూందీ లడ్డూలు బాగా ప్రాచుర్యం పొందాయి.
మలయాళ ప్రేమమ్ చిత్రం ద్వారా రెడ్ వెల్వెట్ కేక్ మంచి ప్రాచుర్యం పొందింది. ఈ సినిమాలో హీరో ఎదురుగా హీరోయిన్ కేక్ తినే సీన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఉడికించిన కూరగాయలతో చేసే రాటటౌల్లె వంటకం... రాటటౌల్లె అనే అమెరికన్ యానిమేటెడ్ కామెడీ చిత్రం వల్ల ఫేమస్ అయింది.
రామ్‌యోన్ అనే కొరియన్ న్యూడిల్స్ వంటకం.. వన్ ఫైన్ స్ర్పింగ్ డే అనే దక్షిణ కొరియా చిత్రం ద్వారా పాపులర్ అయింది.
లేడీ అండ్ ది ట్రాంప్ అనే యానిమేషన్ చిత్రం ద్వారా స్పఘెట్టి మీట్ బాల్స్ వంటకం ప్రసిద్ధి చెందింది.
Related Web Stories
పెరుగు ఇష్టమా?.. ఈ ఆహారాలతో మాత్రం కలిపి తినకండి..
చర్మానికి తేనె ఉపయోగపడుతుందిలా
మద్యం సేవించేటప్పుడు అస్సలు తినకూడని ఫుడ్స్ ఇవే!
ఒంటిపై గాయాలు త్వరగా మానట్లేదా? మీకీ లోపం ఉన్నట్టే!